Surprise Me!

Tamilnadu Elections లో ఆసక్తికర సంఘటన, ఇదేందయ్యా ఇదీ ! || Oneindia Telugu

2021-03-29 55 Dailymotion

BJP leader case on dmk leader udayanidhi stalin.
#Udayanidhistalin
#Stalin
#DMK
#AiDmk
#Bjp
#Tamilnadu
#Tamilnaduelections
#Aiims
#PmModi
#Madurai

తమిళ సినీ నటుడు, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదైంది. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకొన్నది. ఉదయనిధి స్టాలిన్‌పై దొంగతనం కేసు నమోదు చేయడం ఇప్పడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా రాజకీయ బహిరంగ సభలో ఉదయనిధి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో వెనుక అసలు కథ ఏమిటంటే.

Buy Now on CodeCanyon